ప్రముఖ నటి అనుష్క శర్మ వివాహం ఒక వ్యాపారవేత్తతో నిశ్చితమైందని సమాచారం. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
40 ఏళ్లకు చేరువలో ఉన్న అనుష్క, తల్లిదండ్రుల ఒత్తిడితో వివాహానికి అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆమె తన కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇరు కుటుంబాలు ఈ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.











