అమరావతి, 29 June
అన్న క్యాంటీన్‌కు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు రూ.50 లక్షల విరాళం అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి, అసోసియేషన్ తరపున చెక్కును సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సచివాలయంలో కలిసి అన్న క్యాంటీన్‌కు విరాళం అందించారు. తమ అసోసియేషన్ తరపున రూ.50 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా వారిని సీఎం అభినందించారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, హయత్ ప్లేస్ ఛైర్మన్ ఆర్.వీ స్వామి, వైస్ ప్రెసిడెంట్ పవన్ కార్తీక్, సెక్రటరీ సీ.మూర్తి, తాజ్ వివాంత ఛైర్మన్ మలినేని రాజయ్య, మురళీ ఫార్య్చూన్ హోటల్ ఛైర్మన్ ముత్తవరపు మురళీ, జీఆర్టీ హోటల్స్ అధినేత వి.శరణ్ ఉన్నారు.












