దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మను ఆదర్శంగా తీసుకుని చేతివృత్తిదారులు తమ నైపుణ్యాలను మరింత జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వెంకటేష్ సూచించారు. మదనపల్లి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్వో వెంకటేష్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ చారి, బీసీ సంక్షేమ అధికారి తేజస్వి తదితరులు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విశ్వకర్మ ప్రతీక, కళా నైపుణ్యాల పరిరక్షణ












