బాల్కొండ మండలంలో అర్హత లేని వారికి అధిక సంఖ్యలో రేషన్ కార్డులు జారీ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సరైన విచారణ చేపట్టకుండానే 10 నుంచి 20 ఎకరాల భూమి కలిగిన వారికి సైతం కార్డులు మంజూరు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో అర్హత లేని వారికి అధిక సంఖ్యలో రేషన్ కార్డులు జారీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు సరైన విచారణ చేపట్టకుండానే 10 నుంచి 20 ఎకరాల భూమి కలిగిన వారికి సైతం రేషన్ కార్డులు మంజూరు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మరికొందరు డబ్బులు తీసుకొని రేషన్ కార్డులు జారీ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు అందించాల్సిన ప్రభుత్వం, కొందరు అధికారులు, నాయకుల సిఫార్సుల మేరకు అర్హత లేని వారికి సైతం కార్డులు మంజూరు చేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.












