రాయచోటి పర్యటనలో భాగంగా కడపకు విచ్చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రాయచోటి వెళ్లే మార్గంలో కడపలోని కార్యాలయానికి చేరుకున్న మంత్రికి టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి, పార్టీ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
రాయచోటి పర్యటనలో భాగంగా కడపకు విచ్చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాయచోటి వెళ్లే మార్గంలో కడపలోని కార్యాలయానికి చేరుకున్న మంత్రికి టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి, పార్టీ నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.











