వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. జాతర తేదీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు.
వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జాతర తేదీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు ఆయన పేర్కొన్నారు.











