తిరుమలలో భక్తుల నిరీక్షణ సమయాన్ని ఆధ్యాత్మికంగా, జ్ఞానదాయకంగా మార్చేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హీలింగ్ అండ్ డివోషనల్ సెంటర్ (పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్)తో పాటు ఆధునీకరించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం విశేషాలను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి మీడియాకు వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులను మీడియా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం పద్మావతి అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భక్తులకు స్వామివారి వైభవం, చరిత్రను 3డీ, తో అందించే కేంద్రం












