వైఎస్సార్ జిల్లా, మండలంలో ఒంటరి ఏనుగు పంట పొలాలపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తోంది. రాయవరం, మాచిరెడ్డిగారిపల్లె గ్రామాల్లోని పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఏనుగుల గుంపుల దాడులతో నష్టపోయిన రైతులు, ఇప్పుడు ఒంటరి ఏనుగుల దాడులతో మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు.
మండలంలోని రాయవరం, మాచిరెడ్డిగారిపల్లె గ్రామాల్లో ఒంటరి ఏనుగు పంట పొలాలపై దాడి చేసి బీభత్సం సృష్టిస్తోంది. చేతికి వచ్చిన పంటలను ఏనుగులు ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సుమారు రెండు నెలల క్రితం 14 ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలోని పంటలపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించింది. ఆ ఘటన మరువక ముందే, ఒంటరి ఏనుగు దాడులతో రైతులు బెంబేలెత్తుతున్నారు. చేతికి వచ్చిన పంట ఏనుగుల ధ్వంసం కారణంగా నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












