తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ప్రకటించింది. నుంచి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అధికమాసం వచ్చినప్పుడు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం ఉండవు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. అత్యంత ప్రధానమైన గరుడ వాహనసేవ రాత్రి 6.30 నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.











