రాజన్న జిల్లాలోని బాల్కొండ ఆదర్శ పాఠశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రుచిత్ అండర్ 20 సంవత్సరాల విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ముతేన్న తెలిపారు. రాజన్న జిల్లాలోని వేములవాడలో ఈ నెల 2, 3, 4 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో రుచిత్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
రాజన్న జిల్లాలోని బాల్కొండ ఆదర్శ పాఠశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రుచిత్ అండర్ 20 సంవత్సరాల విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ముతేన్న తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజన్న జిల్లాలోని వేములవాడలో ఈ నెల 2, 3, 4 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో రుచిత్ పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.












