ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి () ఎంతో భరోసానిస్తోందని రాజంపేట నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పేర్కొన్నారు. రాజంపేట పట్టణంలో జరిగిన కార్యక్రమంలో 21 మంది లబ్ధిదారులకు రూ. 18,06,167 విలువైన చెక్కులను ఆయన అందజేశారు.
శనివారం నాడు రాజంపేట పట్టణంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాదాపు 21 మంది లబ్ధిదారులకు రూ. 18,06,167 విలువైన చెక్కులను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి చమర్తి జగన్ మోహన్ రాజు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి భరోసా









