తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (), ఇండియా ఖేలో ఫుట్‌బాల్ () సంయుక్త ఆధ్వర్యంలో యువ ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం టాలెంట్ హంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న నిజామాబాద్‌లోని నాగారం రాజారం స్టేడియంలో ఎంపికలు జరగనున్నాయి.
నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన అర్హులైన బాలురు, బాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు. బాలురు 2009 నుంచి 2016 మధ్య, బాలికలు 2001 నుంచి 2015 మధ్య జన్మించిన వారు అర్హులు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాల్గొనదలచిన క్రీడాకారులు ://./8 లింక్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కాపీ, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలను వెంట తీసుకురావాలి.












