మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన సోయం వేణు అనారోగ్యంతో బుధవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆయన స్వగృహానికి వెళ్లి, పార్థివ దేహానికి నివాళులర్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, దుమ్ముగూడెం, అక్టోబర్,21 దుమ్ముగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, దుమ్ముగూడెం, అక్టోబర్,21 దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన సోయం భద్రయ్య, చిలకమ్మ గార్ల కుమారుడు సోయం వేణు బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు సోయం వేణు గారి స్వగృహానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కుటుంబ సభ్యులకు భరోసా












