గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను వ్యాక్సిన్‌తో సమర్థవంతంగా నివారించవచ్చని చింతపర్తి పీహెచ్సీ వైద్యులు డా. జులేఖ, డా. సాయిశ్రీ తెలిపారు. మండలంలోని విద్యాజ్యోతి హైస్కూల్లో బాలికలకు వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మహిళల్లో అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటిగా పరిగణించబడుతుందని, అయితే దీనిని వ్యాక్సిన్ ద్వారా సమర్థవంతంగా నివారించవచ్చని వైద్యులు ఈ సందర్భంగా వివరించారు. వ్యాక్సిన్ 90 శాతానికి పైగా క్యాన్సర్లను నివారించడంలో సురక్షితమైనదని, సమర్థవంతమైనదని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉచితంగా టీకా లభ్యం












