రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే లక్ష్యంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొండాపురం సీఐ, ఎస్ఐ చౌటపల్లి గ్రామాన్ని సందర్శించి, గ్రామస్థులతో గ్రామసభ నిర్వహించారు.
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కొండాపురం సర్కిల్ సీఐ రాజా, ఎస్ఐ సూర్యనారాయణ రెడ్డి చౌటపల్లి గ్రామాన్ని సందర్శించి, గ్రామస్థులతో గ్రామసభ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికల నియమావళిపై అవగాహన











