దేశ ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పేరేడ్ మైదానంలో కాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీస్ అధికారులు, సిబ్బంది పేరేడ్ మైదానంలో కాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల ధైర్యసాహసాలు, త్యాగనిరతి, విధి నిర్వహణలో వారు ప్రదర్శించిన అంకితభావాన్ని స్మరించుకున్నారు. దేశ సేవలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు పోలీస్ శాఖకు, భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.












