మానుగూరు, 10 November
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 10: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షుడు గంగాధర వీరయ్య ఆధ్వర్యంలో మణుగూరు మండల కుమ్మర సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. దామర మల్లయ్య అధ్యక్షుడిగా, నిమ్మరగోటి రామారావు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర, జిల్లా నాయకులు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 10:












