మదనపల్లె, 10 November
శానిటోరియం వద్ద బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తిని రుయా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మండలం శానిటోరియం వద్ద మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి పడి గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి బైక్‌పై కు వస్తుండగా శానిటోరియం నాలుగు రోడ్ల కూడలి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.












