రంగాల్ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 02
విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ముందుండేలా ఐక్యంగా కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు దేమె రాజు చారి పిలుపునిచ్చారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని హారాలే గార్డెన్స్‌లో జరిగిన సంఘం విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. ఇటీవల ఎన్నికైన జిల్లా స్థాయి సంఘం నాయకులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో ముందుండాలి












