కేంద్రం (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 02
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కేబీఎస్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*రక్తదానం చేసిన జనసేన నాయకులు*











