తిరుప్పూర్
గుట్కా అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో సాహసం ప్రదర్శించిన కోయంబత్తూరు పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఎం. వేల్మురుగన్ను తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సన్మానించారు. విధి నిర్వహణలో ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, అంకితభావాన్ని సీఎం అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సమయంలో కోవిల్‌పాళయం పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ వాహనం పైకప్పుపైకి ఎక్కి రూఫ్ రైల్స్‌ను గట్టిగా పట్టుకున్నారు. వాహనం గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ వేల్మురుగన్ పైకప్పుపైనే ఉన్నారు.










