రామారెడ్డి, 2023-08-29
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామపంచాయతీలో పనిచేస్తూ ఆకస్మికంగా మృతి చెందిన కరొళ్ల బాలరాజ్ కుటుంబానికి గ్రామపంచాయతీ పాలకవర్గం అండగా నిలిచింది. పాలకవర్గం తరఫున రూ.12,500 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామపంచాయతీలో పనిచేసిన కరొళ్ల బాలరాజ్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబానికి గ్రామపంచాయతీ పాలకవర్గం అండగా నిలిచింది. పాలకవర్గం తరఫున రూ.12,500 ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.












