స్పెయిన్‌లో వరుసగా చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదాల నేపథ్యంలో ఆ దేశ రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. రైల్వే భద్రత, ప్రమాదాలపై ప్రభుత్వ బాధ్యతకు సంబంధించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్పెయిన్‌లో వరుసగా చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదాల నేపథ్యంలో ఆ దేశ రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. రైల్వే భద్రత, ప్రమాదాలపై ప్రభుత్వ బాధ్యతకు సంబంధించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ () వార్తా సంస్థ తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పార్లమెంట్లో గంటల తరబడి ప్రమాదంపై వివరణ ఇచ్చిన అనంతరం మంత్రి తన నిర్ణయాన్ని ప్రకటించారు. స్పెయిన్‌లోని హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌లో ఏడాది వ్యవధిలోనే రెండో ఘోర ప్రమాదం జరగడం ప్రజల్లో ఆందోళనకు దారితీసింది.












