లో తుఫాన్ ప్రభావంతో ధ్వంసమైన పంటలను విజయనగరం వైయస్ఆర్సీపీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
మండలం పెరిపి గ్రామంలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలను పార్టీ నాయకులు ఇప్పిలి అనంత్, మీసాలు వరాల నాయుడులతో కలిసి చంద్రశేఖర్ పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.











