భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరగడం లేదని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రత కోల్పోయి ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు.
కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రామాణికం కాదన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజీనామా డిమాండ్











