విదేశీ పర్యటనల్లో భారతీయుల ప్రవర్తన మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వియత్నాం విమానాశ్రయంలో కొందరు భారతీయ పర్యాటకులు ఒకచోట చేరి భోజనం చేస్తున్న వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వీడియోలోని దృశ్యాలను కొందరు భారతీయ సంప్రదాయ భండారా తరహా భోజన ఏర్పాటుగా అభివర్ణిస్తున్నారు. అయితే విమానాశ్రయం వంటి అంతర్జాతీయ ప్రదేశంలో ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని మరికొందరు విమర్శిస్తున్నారు.