రాజంపేట న్యాయస్థానంలో జూనియర్ సివిల్ న్యాయమూర్తిగా పనిచేసిన పి. రాజన్ ఉదయ్ ప్రకాష్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, జిల్లా న్యాయస్థానంలో ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీనామా చేసిన న్యాయమూర్తి పి. రాజన్ ఉదయ్ ప్రకాష్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
న్యాయమూర్తి సేవలకు ప్రశంసలు












