ప్రకాశం
జిల్లా దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చీమకుర్తిలోని ఆయన నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ఆయన బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ పరిణామంతో చీమకుర్తిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చీమకుర్తి పట్టణంలోని గాంధీనగర్ మొదట్లో ఉన్న బూచేపల్లి నివాసం చుట్టూ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించి, ఆయన బయటకు వెళ్లకుండా పహారా కాస్తున్నారు.











