కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని, హామీల అమలులో విఫలమైందని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందిమండలం వెంకట సుబ్బయ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో వ తేదీన జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ముఖ్యంగా డీఎస్సీ నిర్వహణలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని, అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి విచారణ చేపట్టకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజీలేని పోరాటం










