మానుగూరు, 5 November
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు. రామానుజవరం గ్రామానికి చెందిన బొడ్డు ఉపేందర్ వైద్య చికిత్స నిమిత్తం రూ.6 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎల్ఓసీని గురువారం అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, మణుగూరు, నవంబర్ 5:











