తెలంగాణలో ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన రథయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సామాజిక కార్యకర్త ప్రవీణ్ అరోరా తెలిపారు. ఈ నెల 24న లో జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
బుధవారం హైదరాబాద్‌లో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి, రెడ్డి జేఏసీ అధ్యక్షుడు అప్పమ్మగారి రామ్ రెడ్డి, రెడ్డి సంఘం తెలంగాణ అధ్యక్షుడు గోవు జైపాల్ రెడ్డి తదితర నాయకుల సమక్షంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రవీణ్ అరోరా ఈ వివరాలను వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వాయిదాకు గల కారణాలు










