బద్వేలు, 18 September
తిరువెంగళాపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప జిల్లా మండలం తిరువెంగళాపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. గ్రామానికి చెందిన బుజవేముల లక్ష్మీ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో వారు టీడీపీ కండువా కప్పుకున్నారు.











