సాగిందని (డాక్సిన్ టైమ్స్) నవంబర్ 05
వైఎస్ఆర్ కడప జిల్లాలో గురువారం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా ముగిసింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 71.78 శాతం పోలింగ్ నమోదైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైఎస్ఆర్ కడప జిల్లాలో గురువారం జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు.











