కామారెడ్డి, 2026-06-05
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్సీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, జిల్లా ఇన్చార్జి మంత్రి సామెల్ మాదిగ సూచనల మేరకు, కామారెడ్డి అసెంబ్లీ సమన్వయకర్త బట్ట వెంకట్ రాములు, లక్ష్మణ్ ఆరును ఆధ్వర్యంలో గ్రామ కమిటీని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూరు గ్రామంలో ఎమ్మార్పీఎస్సీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, జిల్లా ఇన్చార్జి మంత్రి సామెల్ మాదిగ సూచనల మేరకు, కామారెడ్డి అసెంబ్లీ సమన్వయకర్త బట్ట వెంకట్ రాములు, లక్ష్మణ్ ఆరును ఆధ్వర్యంలో గ్రామ కమిటీని నియమించడం జరిగింది.











