సదాశివనగర్, 2026-06-05
ఉచిత విద్య, ఉచిత వైద్యం పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. సదాశివనగర్ మండల మాజీ బిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కడ్తాల రాజు, తన అనుచరులు రవి, కాంతయ్యలతో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన అఫ్రోజ్ ఖాన్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉచిత విద్య, ఉచిత వైద్యం పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. సదాశివనగర్ మండల మాజీ బిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కడ్తాల రాజు, తన అనుచరులు రవి, కాంతయ్యలతో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన అఫ్రోజ్ ఖాన్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాయ గౌడ్ పార్టీలోకి ఆహ్వానించారు.











