రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా పోలీసులు రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేస్తున్నారు. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజలకు అవగాహన











