సిద్ధవటం సమీపంలోని 11వ బెటాలియన్ లో శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరనున్న కానిస్టేబుల్స్ పాసింగ్ పరేడ్ కు జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది.
రాజంపేట నియోజకవర్గ పరిధిలో గల సిద్ధవటం సమీపంలోని 11వ బెటాలియన్ లో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ పాసింగ్ పరేడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి సవిత ముఖ్య అతిథిగా విచ్చేసారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాయకుల ఆత్మీయ పలకరింపు











