మండల పట్టణ కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు కంటికి గాయమైన కాంగ్రెస్ యూత్ నాయకులు సన్నిత్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ అన్నగారు పరామర్శించారు. ఆయన సన్నిత్ యాదవ్ ను కలిసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని, తదుపరి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మండల పట్టణ కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు కంటికి గాయమైన కాంగ్రెస్ యూత్ నాయకులు సన్నిత్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ అన్నగారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సన్నిత్ యాదవ్ ను కలిసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని, తదుపరి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కుందారపు శ్రీనివాస్, డీసీసీ ఉపాధ్యక్షులు చాట్ల నరేష్, డీసీసీ జిల్లా సెక్రటరీలు మొహమ్మద్ యూనూస్, సంజయ్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు గడ్డం రవి, మండల కార్యదర్శులు పుల్లాయి నవీన్ కుమార్, మార పురుషోత్తం, పిట్ల దయాకర్, బండి మల్లేష్, గ్రామ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్, మర్కజ్ కమిటీ అధ్యక్షులు మజరొద్దీన్, మాజీ ఉప సర్పంచ్ వాహబ్, అన్వార్, ఆరెపల్లి గంగాధర్, లోచారం వినేష్, షేరు, నుజ్జు, ఆరిఫ్, మేకా నాగేష్, మేక సతీష్, గడ్డం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి









