బహుజన వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతిని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి పాల్గొని సాయన్న విగ్రహానికి నివాళులర్పించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బహుజన వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి పాల్గొని, పండుగ సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాయన్న సేవలను స్మరించుకున్న చైర్ పర్సన్










