ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనున్న నేపథ్యంలో, కడప జిల్లా రామాపురం ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కానుబిల్లి ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను వారు సమీక్షించారు.
ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనున్న నేపథ్యంలో, రామాపురం ఎంపీడీవో కార్యాలయంలోని నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కానుబిల్లి ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఐఏఎస్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నామినేషన్ల కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించి, అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు.











