బాల్కొండ పట్టణ కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన పథకాలు, అందించిన సేవల గురించి నాయకులు కొనియాడారు.
బాల్కొండపట్టణకాంగ్రెస్శాఖఆధ్వర్యంలోస్వర్గీయభారతతొలిమహిళాప్రధానమంత్రిఇందిరాగాంధీవర్ధంతిసందర్భంగాఆమెకుఘనంగానివాళులర్పించారు.ఆమెప్రధానమంత్రిగాఉన్నప్పుడుచేపట్టినపథకాలు,అందించినసేవలగురించినాయకులుకొనియాడారు. ఈకార్యక్రమంలోబాల్కొండపట్టణకాంగ్రెస్అధ్యక్షులుకుందారపుశ్రీనివాస్,జిల్లాకార్యదర్శిసంజీవ్గౌడ్,యూత్ఉపాధ్యక్షులువిక్కీ,మండలకార్యదర్శులుపుప్పలవిద్యాసాగర్,పుల్లాయినవీన్కుమార్,దోన్పాల్సాయన్న,మారపురుషోత్తం,ఇందిరమ్మకమిటీసభ్యులుమేకసతీష్,కాంగ్రెస్నాయకులుమెట్టుఅశోక్,నానంనరేష్,మల్కన్న,ఇతరనాయకులుపాల్గొన్నారు.ఈసందర్భంగాఇందిరాగాంధీదేశానికిచేసినసేవలను,ఆమెప్రవేశపెట్టినపథకాలనునాయకులుగుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










