Suryapet/Nadigudem (డాక్సిన్ టైమ్స్) జూన్ 30
ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో భూమా అఖిలప్రియ 'మన భూమా – మన ధీమా' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారానికి మూడు రోజులు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటిస్తానని ఆమె తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
"మన భూమా – మన ధీమా" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని భూమా అఖిలప్రియ ప్రారంభించారు. తమ ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ఇకపై వారానికి 3 రోజులు స్వయంగా వార్డులు, గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల ఇంటి వద్దకే వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటానని ఆమె చెప్పారు.











