దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజులో రూ.1,520 తగ్గి రూ.1,52,680కు చేరగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,400 తగ్గి రూ.1,39,950గా నమోదైంది. వెండి ధర కూడా కిలో రూ.5,000 తగ్గి రూ.2,45,000కు చేరింది.
బంగారం, వెండి ధరలు గణనీయంగా దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఒక్కరోజులో రూ.1,520 తగ్గి రూ.1,52,680కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,400 తగ్గి రూ.1,39,950గా నమోదైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
24 క్యారెట్ల బంగారం ధర
24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.152 తగ్గి రూ.15,268కు చేరింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,52,680గా నమోదైంది. ఒక్కరోజులోనే 10 గ్రాములపై రూ.1,520 తగ్గడం గమనార్హం.











