దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందేలా అనేక సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, బలహీన వర్గాల జీవితాల్లో ఆశ, భరోసా, ఆత్మవిశ్వాసం నింపారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైఎస్సార్, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. ఆయన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










