వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కొన్నాళ్ల అజ్ఞాతం వీడి తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, మంత్రి అంబటి రాంబాబును పరామర్శించే నెపంతో బహిరంగంగా కనిపించారు. బయటకు వచ్చిన వెంటనే, ఆయన మంత్రి లోకేశ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కొన్నాళ్ల అజ్ఞాతం వీడి తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆయన, మంత్రి అంబటి రాంబాబును పరామర్శించే నెపంతో బహిరంగంగా కనిపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బయటకు వచ్చిన వెంటనే, ఆయన మంత్రి లోకేశ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామం ఆయన రాజకీయంగా మళ్లీ చురుగ్గా మారారని స్పష్టం చేస్తోంది.









