నూజివీడు నియోజకవర్గం కొర్లగుంటకు చెందిన మహేష్, వినీల దంపతులు శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైయస్ జగన్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమార్తె ధన్సిక ప్రాణాలు వైయస్ జగన్ గారి సాయంతోనే నిలిచాయని వారు ఆనందంతో తెలిపారు.
వైయస్ జగన్ గారి హయాంలో 2019లో ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చిన్నారి ధన్సికకు ఉచితంగా న్యూరో సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్ తర్వాత తమ కుమార్తె ఆరోగ్యంగా పెరుగుతోందని దంపతులు వైయస్ జగన్ గారికి ఆనందంగా తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైయస్ జగన్ గారు ధన్సికతో ఆప్యాయంగా మాట్లాడి, సెల్ఫీ దిగి ఆశీర్వదించారు.











