కామారెడ్డి, 2024-09-01
కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు సెక్షన్ 30, 30(ఎ) పోలీసు యాక్ట్1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30, 30(ఎ) పోలీసు యాక్ట్1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.












