కామారెడ్డి, 2026-08-10
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రేపల్లెవాడ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రేపల్లెవాడ గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఎమ్మెల్యే మదన్ మోహన్ చొరవతో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












