వైఎస్ఆర్ (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 19
జిల్లాలో అనారోగ్యంతో మృతి చెందిన సాయుధ రిజర్వు (ఏఆర్) కానిస్టేబుల్ బి.మహేశ్వర రెడ్డి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ చేతుల మీదుగా మృతుని సతీమణి బి.మణికి రూ.2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాయుధ రిజర్వు విభాగంలో విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ బి.మహేశ్వర రెడ్డి (పీసీ నంబర్ 422) కుటుంబాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆదుకుంది.












