కడప జిల్లా మండలం కనుమలోపల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందన్న ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. హైవేగ్రీన్ఫీల్డ్ హైవే మధ్య ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు యథేచ్ఛగా దుక్కిదున్నుతున్నప్పటికీ, సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రెండు ప్రధాన రహదారుల మధ్యలో ఉన్న ఈ భూమికి భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశం ఉండటంతో కొందరి కన్ను ప్రభుత్వ భూమిపై పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా అధికారులు స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రెవెన్యూ శాఖ బాధ్యత












